తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. గత ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 267 మంది వడదెబ్బకు గురై మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బయట పనులు చేసే కార్మికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వడదెబ్బ బీభత్సం.. ఒక్కరోజే 45 మంది మృతి
0
82
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


