బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు శాంతించడంతో బంగారం, వెండికి మళ్లీ డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా మళ్లీ 4200 డాలర్లకు చేరింది పసిడి. దేశీయ విపణిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.1.52లక్షలకు చేరింది.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
0
77
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


