కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని DCCB బ్యాంక్ ముందు రైతులు ధర్నాకు దిగారు. రుణాలు తీసుకున్న రైతులపై బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంఘీభావం తెలిపారు. రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని సురేందర్ హెచ్చరించారు. రైతుల భూములలో ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు పాతడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేద న్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడం మంచిది కాదన్నారు మాజీ ఎమ్మెల్యే సురేందర్.
డీసీసీబీ బ్యాంకు అధికారుల ముందు రైతుల ధర్నా
0
351
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


