శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్

Cricketer Suryakumar Yadav Visits Tirumala Temple: టీమిండియా క్రికెటర్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల(Tirumala) విచ్చేసిన ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్(Suryakumar Yadav) ను సత్కరించారు. టీ20, వన్డేల్లో సూపర్ ఫామ్ లో ఉన్న సూర్య.. ఇటీవల టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.

Read Also:

 

 

Latest Articles

నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి.. నెతన్యాహుతో ట్రంప్‌ వ్యాఖ్యలు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూతో ట్రంప్‌ ఫోన్ కాల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు Axios కథనం పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్