అమెరికాలోని వర్జీనియాలో ట్రాఫిక్‌లో చిక్కుకొన్న ఆరుకార్లపైకి దూసుకెళ్లిందో బస్సు . ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. డ్రైవరు సహా దాదాపు 34 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్టాఫోర్డ్ కౌంటీలోని అంతర్రాష్ట్ర రహదారి 95 పై రోడ్డు మరమ్మతు పనుల కారణంగా వాహనాలు మెల్లగా కదులుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
అమెరికాలోని వర్జీనియాలో ప్రమాదం.. ఆరు కార్లపైకి దూసుకెళ్లిన బస్సు
0
62
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


