తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా రేపు ఆసిఫాబాద్‌లో పర్యటించి.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుడతారు. జూన్ 3న కోహెడకి వెళ్లి.. అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సీఎం సొంత జిల్లా పాలమూరులో పర్యటించనున్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిశీలించి.. నార్లాపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లను సందర్శించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు.
సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
0
54
Next article
Latest Articles
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. పేలిన ఏసీ.. ఊపిరాడక ఇద్దరు శిశువులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో...
- Advertisement -
- Advertisement -


