మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని.. ఆఫీసులకు నిప్పుపెట్టాలని మాట్లాడిన బాల్క సుమన్.. సింగరేణి కార్యాలయాలపై దాడులకు పిలుపునిచ్చారని ఫిర్యాదులో జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. వీడియో ఆధారాలను పోలీసులకు అందజేశారు ఆనంద్. సింగరేణి ఉద్యోగుల భద్రతకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. వీడియోలను కేసులో కీలక ఆధారాలుగా చూపించారు. బాల్క సుమన్ కూడా అంగీకరించారని పోలీసులు తెలిపారు. సుమన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయన్నారు.
బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
0
20
Previous article
Next article
Latest Articles
ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్
ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్‌వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -
- Advertisement -


