రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌

10 రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు, మూడు రాష్ట్రాల శాసన మండలి స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్‌, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సహా పది రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 8వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 9న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్‌ 11 వరకు గడువు ఇచ్చారు. జూన్‌ 18న ఎన్నికలు ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. జూన్‌ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

Latest Articles

విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్