తెలంగాణ సీఐడీ సంచలన ఆపరేషన్‌…రూ.100 కోట్ల ఆన్‌లైన్‌ బెట్టింగ్ కేసును ఛేదించిన అధికారులు

తెలంగాణలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వాహకులపై సీఐడీ ఉక్కుపాదం మోపింది. రూ.100 కోట్ల ఆన్‌లైన్‌ బెట్టింగ్ కేసునుంచి ఛేదించింది. స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన సీఐడీ.. బెట్టింగ్ చేస్తున్న 11 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కరీంనగర్‌లో నమోదైన ఓ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో తెలంగాణ సీఐడీ సోదాలు నిర్వహించారు. ఓ యాప్‌ కేంద్రంగా మోసం నడిచినట్టు గుర్తించారు. ఈ కేసులో 11 మందిని నిందితులుగా గుర్తించారు. నిందితుల్లో తెలంగాణతో పాటు.. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 414 కేసులు నమోదు చేసినట్టు.. సీఐడీ పేర్కొంది. నిందితుల నుంచి బెట్టింగ్‌ నిర్వహణకు వినియోగించే పరికరాలు, మొబైల్‌, లాప్‌టాప్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Latest Articles

జాతీయ రాజకీయాల్లోకి నాగబాబు ఎంట్రీ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. శాసనసభలో ఉన్న అఖండ సంఖ్యాబలం ప్రకారం ఈ ఖాళీ అయ్యే స్థానాలన్నీ అధికార ఎన్డీఏ కూటమి ఖాతాలోకే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్