బెంగళూరులో ఓ వ్యక్తి గవర్నర్ కాన్వాయ్‌ను బ్లాక్ చేశాడు. గవర్నర్ వస్తున్నారని ట్రాఫిక్ నిలిపివేశారు పోలీసులు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడంతో ట్రాఫిక్‌లో నిలిచిపోయిన ఓ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పిన ట్రాఫిక్ పోలీసులతో వాగ్వదానికి దిగాడు. కారులో గర్భిణీ భార్య ఉందని, గవర్నర్ కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నాడు. తమ సమయం కూడా విలువైనదే అని.. తమకు కూడా పనులు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్‌ని బ్లాక్ చేసిన వ్యక్తి.. రోడ్డుపై బైఠాయించి నిరసన
0
42
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


