15 ఏళ్ల బిహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ లో చెలరేగిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ , సూపర్ స్ట్రైకర్ అఫ్ ది సీజన్, సూపర్ సిక్సెస్ అఫ్ ది సీజన్‌గా పలు అవార్డులు దక్కించుకున్నాడు. అంతే కాదు వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రూ,2.85 కోట్ల కంటే ఎక్కువ మొత్తమే తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ఆదాయం ఎంతో తెలుసా?
0
61
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


