ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై వివాదం తలెత్తింది. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం చేశారని డీకే శివకుమార్ అన్నారు. రాజకీయ కారణాలతోనే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారని ఆయన ఆరోపించారు.
రాజకీయ కారణాలతోనే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారు- డీకే
0
25
Latest Articles
కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం- రేవంత్ రెడ్డి
విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు....
- Advertisement -
- Advertisement -


