జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం

జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం
జనసేన నవ నిర్మాణ ప్రోగ్రాంలో పాల్గొననున్న అధినేత పవన్
రాష్ట్రంలో జనసేన బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న పవన్
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల పై పార్టీ శ్రేణులతో మాట్లాడనున్న పవన్
GHMC,భవిష్యత్తు ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు సూచనలు చేయనున్న పవన్‌

జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జనసేన నవ నిర్మాణ కార్యక్రమంలో అధినేత పవన్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో జనసేన బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల పై పార్టీ శ్రేణులతో మాట్లాడనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, భవిష్యత్తు ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు సూచనలు చేయనున్నారు పవన్‌ కళ్యాణ్‌.

 

 

Latest Articles

సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్‌ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్