తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. భవనం చుట్టూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టుకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. ఈనెల 26న సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనెల 27న ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటికే బాల్క సుమన్ అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తనను అరెస్ట్ చేయలేదని.. తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని బాల్క సుమన్ తెలిపారు.
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్… బాల్క సుమన్ అరెస్టుకు రంగం సిద్ధం
0
15
Latest Articles
కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


