తనను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని.. దానినే ప్రశ్నించానని చెప్పారు. సింగరేణిలో రూ.15వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. సింగరేణి కుంభకోణాలమయంగా మారపోయిందని అన్నారు. సింగరేణి ప్రాంత ప్రతినిధిగా తాను కార్మికుల కోసమే మాట్లాడనని వివరించారు. కావాలనే తనను వేధిస్తున్నారని.. అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే జైలుకు పంపుతున్నారని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణిలో రూ.15వేల కోట్ల కుంభకోణం.. ప్రశ్నించినందుకే జైలుకు- బాల్క సుమన్
0
56
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


