మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బాల్క సుమన్ వెంట అతని లాయర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
బాల్క సుమన్ అరెస్ట్
0
59
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


