Sonu Nigam: బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలోని చెంబూలర్ లో ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో సోనూ, అతని స్నేహితులను కిందకు తోసేయడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు సోనూ నిగమ్(Sonu Nigam) ఫిర్యాదు చేశారు. ఈ దాడి వెనక ఓ ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్లు భావించిన పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సోనూ హిందీ పాటలతో పాటు తెలుగు, తమిళ సినిమాలలోనూ పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రముఖ సింగర్ Sonu Nigam పై దాడి.. ఎమ్మెల్యే కుమారుడి హస్తం!
0
786
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


