అలర్ట్… పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడ్రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. శ్రీకాకుళం, అనకాపల్లి, మన్యం, విశాఖ, కర్నూల్ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వేస్తాయని వెల్లడించింది. భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

 

 

 

 

 

 

Latest Articles

డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు కోరాలి- వైఎస్ జగన్‌

ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైరయ్యారు. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా.. దగా డీఎస్సీనా.. పేపర్లు లీక్‌, డేటా డిలీట్‌, మెరిట్‌ లిస్టు మాయంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్