ధరల పెంపు కొనసాగుతూనే ఉంటుంది- రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై మరోసారి ఫైరయ్యారు. ఆర్థిక తుఫాన్‌ రాబోతోందని హెచ్చరిస్తూనే ఉన్నానని.. కానీ మోదీ ఎప్పటిలాగే ఎన్నికలతో బిజీగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 8 రూపాయలు పెంచారని చెప్పారు.
ధరల పెంపు ఇంకా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ద్రవ్యోల్భణ సూత్రధారి మోదీకి ఉన్నది ఒకటే పని.. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం..ఎన్నికలు ముగిశాక ప్రజల జేబులపై దాడులు చేయడం అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Latest Articles

ప.గో జిల్లాలో ఎండలకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. మూగజీవాలు ఎండలకు తాళలేక ప్రాణాలు వదులుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఎండ తీవ్రతకు లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. దీంతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్