మాజీ నటి-మోడల్ ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. కేసు రిపోర్టింగ్ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ట్విషా మృతి చుట్టూ జరుగుతోన్న విచారణ ఆందోళనకరమని తెలిపింది.
ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
0
25
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


