బాపట్ల జిల్లాలో బంగారం చోరీ కలకలం రేపింది. సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో నల్లమడ వాగు రైల్వే వంతెన వద్ద దొంగతనం జరిగింది. ఎస్ 3, ఎస్ 6 బోగీల్లో నిద్ర పోతున్న ఇద్దరు మహిళల వద్ద నుంచి ఏడు సవర్ల బంగారాన్ని దొంగలు అపహరించారు. రైలు చైన్ లాగి పొలాల్లో నుంచి దొంగలు పరారయ్యారు. మొత్తంగా ఆరుగురు దొంగలు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బాపట్ల జిల్లా సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో బంగారం చోరీ
0
57
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


