విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది. ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్‌బబుల్ ఏర్పడి విస్పోటనం సంభవించినట్లు గుర్తించారు. నాసిరకం రసాయనాలతోనే ముప్పు జరిగినట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ.. ముగ్గురు సెయిల్ సీనియర్ అధికారులను విచారించింది. 15 రోజుల్లో కేంద్రానికి స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై నివేదిక ఇవ్వనుంది కమిటీ.
ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం.. త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక
0
60
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


