సినీ హీరో అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో ఏ11గా ఉన్నారు అల్లు అర్జున్. ఆయనతో పాటు 19 మంది నిందితులకు కోర్టు సమన్లు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలైంది. 2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజకు గాయాలయ్యాయి.
అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు
0
65
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


