ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో దారుణం జరిగింది. ఎకుల సుధాకర్ తన ముగ్గురు పిల్లలను చంపేసి.. ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ తన కుమార్తెలు గోచిత , పూజిత, లోకిత శ్రీకి విషమిచ్చాడు. ముగ్గురూ చనిపోయిన తర్వాత గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం…ముగ్గురు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య
0
38
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


