సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు ముమ్మరం.. సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు

విజయవాడ రౌడీషీటర్‌ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాళ దర్యాప్తు అధికారి నరసింహ కిశోర్‌ విజయవాడకు వెళ్లనున్నారు. డీజీపీ, విజయవాడ సీపీని ఆయన కలవనున్నారు. కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనున్నారు.

సాయికృష్ణ మిస్సింగ్‌ మిస్టరీలో సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు సీఐ నాగరాజు పరారీలో ఉన్నాడు. సాయి కృష్ణ మిస్సింగ్‌ కేసులో నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు పడింది. నాగరాజు సీఐగా విధులు నిర్వహించిన పోలీస్ స్టేషన్‌లోనే నిందితుడిగా మారాడు.

Latest Articles

రేవంత్‌పై దాసోజు శ్రవణ్‌ ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విరుచుకుపడ్డారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు ఉన్న విలువలు కూడా రేవంత్ రెడ్డికి లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్