తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. హైదరాబాద్‌లోని మణికొండ మల్కమ్ చెరువు దగ్గరలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు.కొత్త ఆఫీసును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొనబోతున్నారు.
తెలంగాణలో కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న జనసేన
0
73
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


