ఫ్రాన్స్‌లో ప్రవాస భారతీయులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారతీయ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ చెప్పారు. మొబైల్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. తయారీ రంగానికి భారత్ హబ్‌గా మారిందని చెప్పారు. సిటీ ఆఫ్ ఇన్నోవేషన్‌గా ఫ్రాన్స్ ఉందన్న మోదీ.. భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకంగా మారిందని అన్నారు.
ఫ్రాన్స్‌లో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం
0
14
Previous article
Latest Articles
గాంధీభవన్‌లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..జాబ్ మేళా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి టీపిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...
- Advertisement -
- Advertisement -


