చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్క సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మరోసారి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 6న ఉదయం 11.50 గంటలకు ఒకేసారి జాహ్నవితో పాటు పెంపుడు కుక్క కూడా అద్యశమైంది. అదే రోజు మధ్యాహ్నం 1.02 గంటలకు ఆలయం దగ్గర శునకం ఆందోళనగా తిరుగుతూ కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా మరో దారిలో కుక్క వెళ్లినట్టు గుర్తించారు. ఒకవేళ జాహ్నవి కిడ్నాప్ అయి ఉంటే కుక్క కూడా అదే మార్గంలో వెళ్లేదని అంచనా వేస్తున్నారు. కిడ్నాప్ కాకుండా అడవి జంతువుల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని మరో అంచనా.అయితే కొండ ప్రాంతంలో వందలాది మందితో గాలించినా జంతువుల జాడ మాత్రం కనిపించలేదు. జాహ్నవి జాడ కోసం అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో కొత్త కోణం
0
11
Next article
Latest Articles
ఎన్టీఆర్ ప్రాజెక్ట్.. సూర్యతో సెట్ అయ్యిందా..?
ఒకరి కోసం కథ రాస్తే.. మరోకరితో సెట్ అవుతుండడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అందుకనే.. కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే.. వారితోనే సెట్ అవుతుంది అంటుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్...
- Advertisement -
- Advertisement -


