తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం చేశారు. మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తీర్మానం చేశారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేసింది. మేకదాటు డ్యాం నిర్మాణంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మేకదాటు డ్యాం నిర్మాణాన్ని ఆపాలని తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
0
48
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


