పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 366 పాయింట్ల లాభాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో దూసుకెళ్తుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపకపోతే.. ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసే అవకాశముంది.
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
0
50
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


