గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలిక తన స్నేహితులతో కలిసి భోజనం చేసింది. అనంతరం ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆనంది మోదీ అనే ఈ బాలిక గుజరాత్‌లోని జామ్ నగర్ నివాసి. వేసవి సెలవుల సందర్భంగా ఆమె తన మేనమామ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం భోజనం అంనతరం అక్కడే పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఆటలో భాగంగా పరుగులు తీస్తుండగా ఒక్కసారిగా నేల మీద కుప్పకూలింది.
పరుగులు తీస్తూ కుప్పకూలిన 14 ఏళ్ల బాలిక… హార్ట్‌ఎటాక్
0
61
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


