లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ బంగాళాఖాతంలో.. మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి . ఈ నెల 26నే కేరళంకు చేరాల్సి ఉండగా కొద్దిగా ఆలస్యమవుతోంది. సాధారణంగా రుతుపవనాలు జూన్‌ 1న కేరళం తీరాన్ని తాకుతాయని.. ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్