ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కూకట్‌పల్లిలో 60 ఈవీ బస్సులను పొన్నం ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్ ధరలు.. రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని మంత్రి అన్నారు. ఈవీ బస్సులతో ఆర్థిక భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణకు ఈవీ బస్సులు తోడ్పడతాయన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఆర్టీసీ విలీన ప్రక్రియను త్వరలో చేపడతాం- మంత్రి పొన్నం
0
70
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


