కేరళ రాజకీయాల్లో ఈడీ రైడ్స్‌తో భారీ ప్రకంపనలు సృష్టించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేరళవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంతో పాటు కేరళలోని దాదాపు 10 ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా కేరళ రాజకీయాలను కుదిపేస్తోన్న సీఎంఆర్‌ఎల్ ఆర్థిక అక్రమాల వ్యవహారంలో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ రైడ్స్
0
113
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


