మహానాడులో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని ఆయన కోరారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు పాస్ కాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు ఇవ్వాలని కోరారు. ఆ దిశగా టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. ఇది తమ నినాదం కాదని.. తాము తీసుకోవాలనుకుంటున్న నిర్ణయమని చెప్పారు.
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేశ్
0
96
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


