బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌పై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలంటూ ఆయన వ్యాఖ్యు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాల్క సుమన్‌పై సిటీ పోలీసులు కేసు నమోదు
0
5
Previous article
Latest Articles
సంస్కరణలు, విజన్ పాలిటిక్స్‌కి టీడీపీ ఆదర్శం- చంద్రబాబు
సంస్కరణలు, విజన్ పాలిటిక్స్‌కి టీడీపీ ఆదర్శమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావం, ప్రస్థానం అన్నీ సంచలనమే అని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఇంత ప్రభావం చూపించిన మరో పార్టీ లేదన్నారు....
- Advertisement -
- Advertisement -


