తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 24 గంటల్లో ప్రకాశం, పల్నాడు, ప.గో, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో., కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో మరో నాలుగు రోజులపాటు వడగాలుల తీవ్రత
0
45
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


