ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ..సంచలన విషయాలను వెల్లడించింది. వివాహ సమయంలో ట్విషా శర్మ కుటుంబం నుంచి అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అత్త డిమాండ్ చేసిన డబ్బును ట్విషా కుటుంబ సభ్యులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత ట్విషా శర్మను మానసికంగా, శారీరకంగా వేధించినట్టు భర్త సమర్థ్ సింగ్, అత్తపై ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి, కుట్ర తదితర కోణాల్లో కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. దర్యాప్తు చేస్తోంది.
విదాయ్ సమయంలో రూ.2 లక్షలు డిమాండ్.. ట్విషా శర్మ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు
0
59
Previous article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


