పవిత్ర గోదావరి జలాలు కలుషితం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యనటలో భాగంగా వెంకటనగరం వద్ద కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలను నేరుగా గోదావరిలో కలుస్తుండడంపై పవన్ మండిపడ్డారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి వెంటనే ల్యాబ్‌కు పంపించారు. గోదావరి కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించారు. గోదావరి కాలుష్యంపై ఉపేక్షించేది లేదని పవన్ స్పష్టం చేశారు. నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదావరి జలాలు కలుషితంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
0
89
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


