నాగర్ కర్నూలు జిల్లా రైస్ మిల్లుల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైసు మిల్లుల యజమానులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడ్‌తో వచ్చిన లారీలను వెంటనే అన్‌లోడ్ చేసి పంపాలని.. అన్‌లోడ్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
నాగర్ కర్నూలు రైస్ మిల్లుల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు.. యజమానులకు వార్నింగ్
0
7
Previous article
Next article
Latest Articles
డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు కోరాలి- వైఎస్ జగన్
ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా.. దగా డీఎస్సీనా.. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని...
- Advertisement -
- Advertisement -


