ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అందుబాటులో లేకపోవడంతో…ఇప్పట్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి వచ్చే ఛాన్స్ లేనట్టేనని సమాచారం. దూతల సాయంతో అధికారులు, నాయకులకు ఖమేనీ సందేశాలు పంపుతున్నారట. మొజ్తబా ప్రస్తుతం రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టెహ్రాన్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు కూడా వారాలతరబడి బంకర్లలోనే తల దాచుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో వీరంతా నేరుగా మాట్లాడుకోవడం లేదని సమాచారం.
రహస్య ప్రాంతంలో మొజ్తబా ఖమేనీ
0
30
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


