వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా 2.84, అటు డీజిల్ పై 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే నాలుగు సార్లు చమురు ధరలు పెరిగినట్లు అయింది. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఎన్నికలు పూర్తికాగానే, బాదుడు చేసిందని మోదీ సర్కార్ పై జనాలు విమర్శలు చేస్తున్నారు.
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
0
57
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


