హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి రేసింగులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి రేసింగ్ చేస్తూ పోలీసుల పైకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. అడ్డుకునే యత్నంలో కానిస్టేబుల్ రమేష్ కు గాయాలయ్యాయి. టీ-హబ్ పరిసరాల్లో రేసింగ్ లు చేయొద్దని పోలీసులు హెచరిస్తున్నారు. రాష్ డ్రైవింగ్ కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
0
74
Previous article
Next article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


