కాంగ్రెస్ ను ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటున్నారని.. ఉన్న నగరంలో సౌకర్యాలు కల్పించే దిక్కు లేదు కానీ.. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాడా.. అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఏర్పాటును అవమానించేలా మాట్లాడితే మౌనంగా ఉన్నారు- కేటీఆర్
0
37
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


