రైతు గోస – బీజేపీ భరోసాకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు కమలం నాయకులు వెళ్లి పరిశీలించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం చెందిదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ధాన్యం సేకరణ, రవాణా, మిల్లుల కేటాయింపు, డబ్బుల చెల్లింపులో సర్కారు విఫలమైందని అంటున్నారు. రేపు వికారాబాద్ తాండూరు మార్కెట్ యార్డులో రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. ఎల్లుండి సిద్దిపేట్ గజ్వేల్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల కొనుగోలు కేంద్రలకు వెళ్లనున్నారు. ఇక ఈనెల 27 న జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు బీజేపీ నేతలు. తమతో పాటు కొనుగోలు కేంద్రాలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని డిమాండ్ చేశారు.
రైతు గోస – బీజేపీ భరోసాకు సిద్దమైన కమలం నేతలు
0
62
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


