జగన్‌ భద్రతపై ఫిర్యాదు చేయనున్న వైసీపీ నేతలు

గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.

మాజీ సీఎం జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఆరోపిస్తున్నారు. తమ అధినేత జగన్‌కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్