దాడి చేసిన వాళ్ల లెక్కలు సరి చేస్తామంటూ పవన్ వార్నింగ్

ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4గంటలకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. గాలివీడు MPDOపై దాడి సహా.. ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారంపై చర్చించనున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులతో ఆయన మాట్లాడనున్నారు. గాలివీడులో దాడికి గురైన MPDO జవహర్‌బాబును ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. దాడి చేసిన వాళ్ల లెక్కలు సరి చేస్తామంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.

Latest Articles

భారత్‌లో ఆహార ధరలకు రెక్కలు

భారత్‌లో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆహార ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2027 వరకు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్