కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అంటూ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. రాహుల్ మీద విమర్శలు చేస్తే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మానవ బాంబులు అవుతామని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీని చంపుతామని అంటున్న వారి మీద చర్యలు తీసుకోకపొతే..ప్రధాని మోదీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని భావించాల్సి వస్తుందన్నారు. వెంటనే రవ్‌నీత్ సింగ్ బిట్టూను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దానం డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను బర్తరఫ్ చేయాలి – ఎమ్మెల్యే దానం
0
225
Previous article
Latest Articles
నీట్ పేపర్ లీక్ కేసులో 13మందిని జైలుకు పంపాం-కిరణ్ రిజిజు
దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ కేసులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు నీట్ పేపర్ లీకేజీపై స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో...
- Advertisement -
- Advertisement -


