తెలంగాణలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీల నేతల మధ్య ఘర్షణ తలెత్తి కొట్లాటలకు దిగుతు న్నారు. రాళ్లు, కత్తులతో దాడులు చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ లోని చింతకుంట గ్రామంలో బీఆర్ఎ స్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నేతలు కొట్టుకు న్నారు. దీంతో బీజేపీ నేత మల్లేష్‌కు తీవ్ర గాయాలయ్యా యి. దీంతో హుటాహుటిన స్థానిక కోరుట్ల హాస్పిటల్‌కు తరలించారు.
తెలంగాణలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు
0
215
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


