చండీగఢ్‌లో కాల్పుల కలకలం రేగింది. మెడికల్ స్టోర్‌లో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఆటోమెటేడ్ గన్‌తో 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. వీరంతా ముసుగు ధరించి మెడికల్ స్టోర్‌లోకి ఎంటర్ అయ్యారు.
చండీగఢ్‌లో కాల్పుల కలకలం
0
55
Previous article
Next article
Latest Articles
ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వండి- భూపేంద్రయాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర...
- Advertisement -
- Advertisement -


